ఆసిఫాబాద్‌అర్బన్: పొట్టి శ్రీరాములు జ యంతి వేడుకలను వాసవిక్లబ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, న్యాయవాది ముక్తా సురేష్, కౌన్సిలర్ చిలువే రు వెంకన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరా ములు దీక్షా తత్పరుడని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో అనుకున్న లక్ష్యాన్ని సా ధించే వరకు వెనక్కి తగ్గకుండా పోరాటం చే సిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉదయ్‌బాబు, కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, ఖాండ్రె విశాల్, ప్రశాంత్, కృపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


