
కుమురం భీం
9
డ్రైవింగ్‌లో నో సెల్
డ్రైవర్లకు నో ఫోన్ నిబంధన అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. 11 డిపోల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా, ఉట్నూర్ డిపో పరిధిలో అమలు చేస్తున్నారు. 10లోu
మంచం పట్టిన ‘తిర్యాణి’
ఏజెన్సీ మండలం తిర్యాణిలో ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. వైరల్ ఫీవర్‌తో పాటు టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతుండ డం కలవరపెడుతుంది. 11లోu
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

కుమురం భీం

కుమురం భీం

కుమురం భీం