
జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు
● అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించాలి ● ‘సాక్షి’తో విశ్రాంత ఉద్యోగులు
ప్రజా ఎజెండా
ఆసిఫాబాద్: ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించాలి.. ఎమ్మెల్యేలు విద్యావంతులై ఉండాలి’ అని పలువురు విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులకు చెల్లించే వేతనాలకు తప్పనిసరిగా పన్ను విధించాలని వారంటున్నారు. జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగులను బుధవారం ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు.