
●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22న మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా గతంతో పోలిస్తే ఎక్కువ మంది అమ్మవారి విగ్రహాల
ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోల్‌కతా కళాకారులు అమ్మవారి విగ్రహాలను సిద్ధం చేయగా.. మండపాల నిర్వాహకులు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఖమ్మం కాల్వొడ్డు వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని వేదిక వద్దకు గురువారం రాత్రి అమ్మవారి
విగ్రహాన్ని చేర్చగా మహిళలు కోలాటం ఆడుతూ స్వాగతం పలికారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్

●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం

●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం