పరిషత్‌ లెక్క తేలింది | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ లెక్క తేలింది

Sep 11 2025 2:52 AM | Updated on Sep 11 2025 2:52 AM

పరిషత

పరిషత్‌ లెక్క తేలింది

మండలాల వారీగా ఓటర్ల వివరాలు..

మండలం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు

బోనకల్‌ 36,381 17,611 18,769 01

చింతకాని 41,707 19,987 21,720 0

ఏన్కూరు 27,920 13,390 14,530 0

కల్లూరు 35,530 17,364 18,166 0

కామేపల్లి 35,538 17,436 18,102 0

ఖమ్మంరూరల్‌ 35,797 17,155 18,640 02

కొణిజర్ల 41,864 20,370 21,493 01

కూసుమంచి 50,149 24,251 25,896 02

మధిర 31,728 15,306 16,419 03

ముదిగొండ 48,554 23,274 25,278 02

నేలకొండపల్లి 49,533 23,691 25,841 01

పెనుబల్లి 43,873 21,342 22,531 0

రఘునాథపాలెం 40,790 19,420 21,366 04

సత్తుపల్లి 36,160 17,424 18,735 01

సింగరేణి 45,411 22,205 23,205 01

తల్లాడ 46,261 22,547 23,713 01

తిరుమలాయపాలెం 50,771 24,557 26,213 01

వేంసూరు 36,992 18,122 18,870 0

వైరా 27,306 13,175 14,130 01

ఎర్రుపాలెం 40,425 19,616 20,808 01

మొత్తం 3,88,243 4,14,425 8,02,690 22

జిల్లాలో పరిషత్‌ ఓటర్లతో పాటు పోలింగ్‌ స్టేషన్ల లెక్క తేలింది. మొత్తం 8,02,690 మంది ఓటర్లతో పాటు 1,580 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. ఈ వివరాలను బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రకటించారు. ఈనెల 2న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల వివరాలు వెల్లడించగా.. జీపీల్లో 8,02,691 మంది ఓటర్లు, 5,214 పోలింగ్‌ స్టేషన్లుగా ఖరారయ్యాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ఈనెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సమస్య నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోకున్నా అధికారులు మాత్రం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.

– సాక్షిప్రతినిధి, ఖమ్మం

పరిషత్‌ లెక్క తేలింది1
1/2

పరిషత్‌ లెక్క తేలింది

పరిషత్‌ లెక్క తేలింది2
2/2

పరిషత్‌ లెక్క తేలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement