బెళగావిలో కుండపోత | - | Sakshi
Sakshi News home page

బెళగావిలో కుండపోత

Mar 25 2026 7:16 AM | Updated on Mar 25 2026 7:16 AM

కలెక్టరేటులోకి వాననీళ్లు

సాక్షి, బళ్లారి: బెళగావిలో భారీ కురిసింది. మంగళవారం సాయంత్రం వడగండ్లు, ఈదురు గాలలులతో కుండపోత కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు, వేడి మాయమై చల్లని వాతావరణం ఏర్పడింది. అనేక రోడ్లతో పాటు జిల్లాఽధికారి కార్యాలయంలోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో రికార్డులు, కంప్యూటర్లు తడిసిపోయాయి. దీంతో కంప్యూటర్లు పనిచేస్తాయో లేదోనని అధికారులు చెబుతున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement