ఇంటిపేరు మేజిక్‌ అయ్యింది | - | Sakshi
Sakshi News home page

ఇంటిపేరు మేజిక్‌ అయ్యింది

Feb 23 2026 6:57 AM | Updated on Feb 23 2026 6:57 AM

    ఇంటిపేరు మేజిక్‌ అయ్యింది

ఇంటిపేరు మేజిక్‌ అయ్యింది

ఇంటిపేరు మేజిక్‌ అయ్యింది

ఇష్టపడి నేర్చుకున్న మెజీషియన్‌ కళ నా ఇంటిపేరు అయ్యింది. 1982 నుంచి ఇప్పటి వరకు ఐదు వేలకుపైగా ప్రదనర్శనలిచ్చా. ఇంద్రజాలరత్న, మ్యాజిక్‌రత్న, జాదూరత్న, హాస్యనిధి, వ్యాక్యాన వాసస్వతి బిరుదులు పొందా. పీసీ సర్కార్‌(జూనియర్‌) చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పొరుగురాష్ట్రాలైన కేరళ, కొచ్చిన్‌, తమిళనాడు, గోవా తదితర రాష్ట్రాలలో కూడా ప్రదర్శలతో ప్రత్యేత చాటుకున్నా. – మేజిక్‌ రాజా, ఉపాధ్యక్షుడు,

ఉభయ తెలుగు రాష్ట్రాల మెజీషియన్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement