నేటి నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు
నిర్వాహకులతో బాలికల జట్లు
వేములవాడ: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం నుంచి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల బాలుర, బాలికల జట్లు సోమవారం చేరుకున్నాయి. పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు కోళ్ల శ్రీనివాస్, పీఈటీలు, పీడీలు క్రీడాకారులకు ఏర్పాట్లు చూశారు.
నేటి నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు


