మండల సభ ఏర్పాటు చేయాలి
నూతనంగా ఎన్నికై న సర్పంచులతో ప్రభుత్వ అధికారులు మండలాల్లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీంతో అధికారులకు, సర్పంచుల మఽ ద్య సమన్వయం ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడి మంచి వాతావరణం కొనసాగుతుంది. ఈ దిశలో అధికారులు ప్రయత్నించాలి.
– బొంగాని అశోక్, స్తంబంపల్లి, సర్పంచ్
మండల సమావేశాలు ఏర్పా టు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన కలుగుతుంది. అధికా రులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి.
– ఇల్లెందుల రాజేశం, కొత్తపేట, సర్పంచ్
గ్రామాల్లో రెండేళ్లుగా పాలకర్గాలు లేక సమస్యలు పేరుపోయాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధి కారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యల పరిశ్కారానికి మండల సభలు వేదికలు అవుతాయి.
– నిమ్మ భాగ్యలక్ష్మి, దేశాయిపల్లి, సర్పంచ్
మండల సభ ఏర్పాటు చేయాలి
మండల సభ ఏర్పాటు చేయాలి


