కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Dec 7 2025 8:48 AM | Updated on Dec 7 2025 8:48 AM

కరీంన

కరీంనగర్‌

ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 గుడి ముందు మొక్కులు వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.

ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

7

వేములవాడ: రాజన్న గుడి విస్తరణ, అభివృద్ధి పనులతో ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తులు రాజన్న ప్రధాన గుడి ఎదుటనే మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ధర్మపురిలో భక్తుల రద్దీ

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.

కరీంనగర్‌1
1/3

కరీంనగర్‌

కరీంనగర్‌2
2/3

కరీంనగర్‌

కరీంనగర్‌3
3/3

కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement