సంతోషంగా ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉన్నాం

Oct 19 2025 6:37 AM | Updated on Oct 19 2025 6:37 AM

సంతోష

సంతోషంగా ఉన్నాం

సంతోషంగా ఉన్నాం భార్యాభర్తలం ఉద్యోగం చేస్తున్నాం ఆస్ట్రేలియాలో ఉంటున్నా లండన్‌లో ఉద్యోగం చేస్తున్న

నేను 2008లో యూఎస్‌ ఏ వెళ్లాను. టెక్సాస్‌ స్టే ట్‌లోని డల్లాస్‌లో ఒక కంపెనీలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్‌రెడ్డి, యూఎస్‌ఏ

2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్‌ కరోలినా స్టే ట్‌లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్‌రెడ్డి

నేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్‌ఐటీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాను. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం.

– కొమ్ముల మహేందర్‌రెడ్డి

నేను 2023లో లండన్‌ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్‌ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది.

– గుర్రం అజయ్‌రెడ్డి

సంతోషంగా ఉన్నాం
1
1/4

సంతోషంగా ఉన్నాం

సంతోషంగా ఉన్నాం
2
2/4

సంతోషంగా ఉన్నాం

సంతోషంగా ఉన్నాం
3
3/4

సంతోషంగా ఉన్నాం

సంతోషంగా ఉన్నాం
4
4/4

సంతోషంగా ఉన్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement