
కొత్తగా ఆటోనగర్ కేటాయించండి
మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం స్థలం కేటాయించడంతో ఆటోనగర్ ప్రాంతం కొనసాగుతోంది. వందల కటుంబాలకు ఉపాధి కలుగుతుండగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే సదరు ప్రాంతం ఇంజన్ రీబోరింగ్, జనరల్ వర్క్‌షాప్ ఓనర్స్, వర్కర్లకు ఇబ్బందిగా ఉంది. కిరాయిలు కట్టలేని పరిస్థితి. నగర శివారు ప్రాంతాల్లో కొత్త ఆటోనగర్‌ను కేటాయిస్తే వందల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 2016 నుంచి ప్రభుత్వానికి అర్జీలు ఇస్తున్నం. – మెకానిక్‌లు, కార్మికులు, ఆటోనగర్, కరీంనగర్