చాలా ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

చాలా ఇబ్బందులు

Sep 7 2025 7:54 AM | Updated on Sep 7 2025 7:54 AM

చాలా

చాలా ఇబ్బందులు

కళాశాలలో మె స్‌ చిన్నగా ఉండటంతో ఇ బ్బందిగా ఉంది. షిప్టుల వారీ గా తింటున్నాం. హాస్టల్‌ నుంచి కళాశాల కి లోమీటరుకు పైగా దూరం ఉంటుంది. రోజు నడుచుకుంటూ వ స్తున్నాం. సెలవు రోజు కళాశాలకు వచ్చి తిని వెళ్లాలి. కళాశాలలో హా స్టల్‌ వసతిలేక ఇబ్బందిగా ఉంది.

– సాయివర్ధన్‌, విద్యార్థి

తరగతిగదులు సరిపోతలేవు

కళాశాలలో మొత్తం ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లోనే షిప్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపోయే సంఖ్యలో గదులు లేక ఇబ్బందులు పడుతున్నాము.

– అంజలి, విద్యార్థిని

ల్యాబ్‌, లైబ్రరీ లేదు

ఇంజినీరింగ్‌ కళాశాలలో లైబ్రరీ లేదు. ల్యాబ్‌లు మాత్రం కొన్ని కోర్సులకే ఉన్నాయి. ల్యాబ్‌ అవసరం ఉంటే కొండగట్టు జేఎన్‌టీయూకు, దగ్గరలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుంది.

– సాయిచరణ్య,

విద్యార్థిని

నిధులు ఇస్తే బాగు

తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో 20 ఎకరాల భూమిని జేఎన్‌టీయూ కళాశాల కోసం కేటాయించారు. కానీ నిధులు మాంజూరు చేయలేదు. అధ్యాపకుల పోస్టులు కూడా మంజూరు చేయలేదు.

– వేణుగోపాల్‌, జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌, అగ్రహారం

చాలా ఇబ్బందులు 
1
1/3

చాలా ఇబ్బందులు

చాలా ఇబ్బందులు 
2
2/3

చాలా ఇబ్బందులు

చాలా ఇబ్బందులు 
3
3/3

చాలా ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement