● జిల్లా వెల్ఫేర్ అధికారిణి ప్రసన్న
నిజాంసాగర్(జుక్కల్): అంగన్‌వాడీ కేంద్రా ల్లో త్వరలోనే ‘తొలిముద్ద’ కార్యక్రమం ద్వా రా చిన్నారులకు అల్పాహారం అందిస్తామని జిల్లా వెల్ఫేర్ అధికారిణి ప్రసన్న పేర్కొన్నా రు. మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ 1,2 కేంద్రాలతోపాటు వడెర్డ కాలనీ కేంద్రాన్ని ఆమె శనివా రం తనిఖీ చేశారు. చిన్నారుల హాజరుతోపా టు పౌష్టికాహారం పంపిణిని తెలుసుకున్నా రు. జిల్లాలోని మొత్తం 1,195 కేంద్రాలకు 64,580 మంది చిన్నారులు వస్తున్నారని తెలిపారు. ఆమె వెంట అంగన్‌వాడీ టీచర్లు రమ, పార్వతి ఉన్నారు.


