లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఆదివా రం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతకాయల సాయిలు లైసెన్సు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్య కారు ల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన 51 మంది సభ్యులకు లైసెన్సులు అందజేశారు. నాయకులు కత్తుల అంజయ్య,ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి మనోజ్, కిష్ట య్య, శ్రీనివా స్, అంజయ్య, కిష్టయ్య, రాజు, సంతు, నరేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.


