జీవో నంబర్‌–25ను సవరించాలి | - | Sakshi
Sakshi News home page

జీవో నంబర్‌–25ను సవరించాలి

Feb 24 2026 7:06 AM | Updated on Feb 24 2026 7:06 AM

జీవో

జీవో నంబర్‌–25ను సవరించాలి

సాక్షి నెట్‌వర్క్‌:జీవో నంబర్‌–25ను వెంటనే సవరించాలని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా ఎంఈవోలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జీవో– 25ను సవరించిన తర్వాతనే రేషనలైజేషన్‌ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఐదు డీఏలు ప్రకటించి, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని కోరారు.

పెద్దకొడప్‌గల్‌లోని ప్రాథమిక పాఠశాలలో

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

దేవునిపల్లి కాంప్లెక్స్‌లో ..

జీవో నంబర్‌–25ను సవరించాలి 1
1/1

జీవో నంబర్‌–25ను సవరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement