
కూటమి కుట్రలపై.. వెల్లువెత్తిన నిరసన
ప్రజా సమస్యలపై వార్తలు, కథనాలతో ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జర్నలిస్టు, ప్రజా, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. సాక్షితోపాటు ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
– కామారెడ్డి టౌన్/ బాన్సువాడ/
బాన్సువాడ రూరల్ / నిజాంసాగర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి
నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు

కూటమి కుట్రలపై.. వెల్లువెత్తిన నిరసన

కూటమి కుట్రలపై.. వెల్లువెత్తిన నిరసన