
భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ
● ఘనంగా హిందీ భాషా దినోత్సవం
భిక్కనూరు/ఎల్లారెడ్డి/మద్నూర్/:హిందీ భాషా దినోత్సవాన్ని జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపన్యాసం, డ్రాయింగ్, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన బహుమతులు ప్రదానం చేశారు. హిందీ భాష ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులు ఆటలు, పాటలు, నృత్యరూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. దేశంలో భిన్నమతాలు, భాషలున్నా భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ మాత్రమేనని అన్నారు. హిందీ భాష గొప్పదనాన్ని, హిందీని సరళంగా నేర్చుకునే విధానం గురించి విద్యార్థులతో మాట్లాడారు.

భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ

భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ