వైఎస్సార్‌ సీపీ కమిటీల్లో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కమిటీల్లో పలువురికి పదవులు

Oct 18 2025 7:33 AM | Updated on Oct 18 2025 7:33 AM

వైఎస్సార్‌ సీపీ కమిటీల్లో పలువురికి పదవులు

వైఎస్సార్‌ సీపీ కమిటీల్లో పలువురికి పదవులు

కాకినాడ రూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ వివరాలు తెలియజేసింది.

● ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా చెరుకూరి మృత్యుంజయరాజు, సింగం లోకేష్‌; ప్రధాన కార్యదర్శిగా తడాల అప్పారావుదొర; కార్యదర్శులుగా నెర్వాడ రాజుబాబు, గుమ్మిడి పొట్టియ్య, తుంపాటి సత్తిబాబు; కార్యవర్గ సభ్యులుగా సింగం వీరబాబు, కనుసు సూరిబాబుదొర, కొల్లపు పుష్పకుమారి, నందా చిన్నాబ్బాయి, దుర్గరాజు నారాయణలను నియమించారు.

● విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా లాలం శ్రీనివాస్‌, శెట్టి సోమరాజు, కీర్తి వివేక్‌; కార్యదర్శులుగా చిక్కాల వెంకట సాయిరామ్‌, రెడ్డి భాను ప్రతాప్‌, వెలుగుల ఏసుబాబు; కార్యవర్గ సభ్యులుగా సుంకర శివరామకృష్ణ, నేలపర్తి వంశీ, కాపావరపు ఈశ్వర ప్రసాద్‌, నంది జ్యోతిరాజా, గొట్టుపల్లి వంశీ, పోలమతి శాంతి భరత్‌ నియమితులయ్యారు.

● క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కనికెళ్ళ ఫిలిప్‌, యర్రంశెట్టి మీకా, చట్టాల సుదర్శనమ్‌ శామ్యూల్‌; కార్యదర్శులుగా బండి దానియల్‌, అంబటి అబ్రహం; కార్యవర్గ సభ్యులుగా దడాల యాకూబ్‌, గంపల బాలు, సజ్జా జాన్‌ ప్రసన్నకుమార్‌, అడపా త్రిమూర్తులును నియమించారు.

● మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహబూబ్‌ సుభానీ; ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌కే పోరా సాహెబ్‌, షేక్‌ మహబూబ్‌ సుభానీ, షేక్‌ రబ్బానీ, సయ్యాద్‌ ఖాజా నజీమ్‌ మహమ్మద్‌; కార్యదర్శులుగా ఎస్‌కే ఖాదర్‌ బాషా, ఎస్‌కే సలీమ్‌, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ రజుద్దీన్‌, ఎండీ కరీముల్లా, ఎండీ కరీముద్దీన్‌, ఎస్‌కే రఫీ, ఎండీ మహబూబ్‌ షరీఫ్‌; కార్యవర్గ సభ్యులుగా ఆలీ సాహెబ్‌, ఎస్‌కే ఇమామ్‌ సాహెబ్‌, ఎస్‌కే అబ్దుల్‌ ఘనీ, ఎస్‌కే వల్లీఖాన్‌, షేక్‌ లంకా, అబ్దుల్‌ బాషా, సయ్యాద్‌ మదీనా బాషా, షేక్‌ ఆమీన్‌ సాహెబ్‌లను ఎంపిక చేశారు.

● పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా అడపా మురళి; ప్రధాన కార్యదర్శులుగా బడ్డి నూకరాజు, గానుగుల అప్పలరాజు, కాయల వెంకటేశ్వరరావు; కార్యదర్శులుగా పదిలం బాబూరావు, కునిశెట్టి మాణిక్యం, బత్తుల వెంకట రామకృష్ణ; కార్యవర్గ సభ్యులుగా రెడ్డి స్వామినాయుడు, దూలం బాబూరావు, దేవర రమేష్‌, కొండపల్లి వెంకటేశ్వరరావు, పోతూరి వీర్రాజు, బచ్చా శివకృష్ణలను నియమించారు.

● ఆర్‌టీఐ వింగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నున్నం రాంబాబు, లింగంపల్లి బీకే శివకుమార్‌, పెద్దిరెడ్ల సురేష్‌; కార్యదర్శులుగా అల్లాడి గోపాల మణికంఠ, ఏఎస్‌ఎన్‌ మూర్తి, కటకం ఈశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా గంధం నాగ వీరబాబు, మైలవరపు శ్రీనివాసరావు, కాపారపు రాజు, అరిగెల తాతయ్యదొర, ఎస్‌.రాజేష్‌, కాలిన గంగాధర్‌ నియమితులయ్యారు.

● అంగన్‌వాడీ వింగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శుగా వి.నాగమణి, కంచుకోట లక్ష్మి; కార్యదర్శులుగా పి.కుమారి, సోము వెంకట దుర్గా అచ్యుతాంబ; కార్యవర్గ సభ్యులుగా దిమిలి మేరీ, ఎస్‌.దయామణి, మిరియాల పద్మావతి, అచ్చింత అశ్వినిలను ఎంపిక చేశారు.

● కల్చరల్‌ వింగ్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొప్పన సుబ్బారావు; ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్‌ నూకరాజు, పురంశెట్టి నరేంద్ర; కార్యదర్శులుగా చవ్వాకుల రమణ, కొడమాటి కుమార్‌బాబు, నీలపల్లి అప్పారావు; కార్యవర్గ సభ్యులుగా అల్లు కాశీ నాయుడు, చిల్లపల్లి సత్యనారాయణ, ముప్పిడి కృపారావు, గొందేసి సత్యానందం, పందిరి బుజ్జిబాబు, మండేటి డేవిడ్‌రాజు నియమితులయ్యారు.

● దివ్యాంగుల విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా యాదగిరి మనోహర్‌; ప్రధాన కార్యదర్శిగా వెల్లపు సూరిబాబు; కార్యదర్శులుగా రౌతు దుర్గా ప్రసాద్‌, బదిరెడ్డి సత్యనారాయణ; కార్యవర్గ సభ్యులుగా అంబటి దుర్గాప్రసాద్‌, చింతకాయల రాజు, కోలా శ్రీను, శివుడు త్రిమూర్తులు ఎంపికయ్యారు.

● గ్రీవెన్స్‌ సెల్‌ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కన్నూరి శ్రీనివాసరావు; ప్రధాన కార్యదర్శులుగా అడబాల సూర్యనారాయణ, సుర్ల సత్తిబాబు; కార్యదర్శులుగా జీవీవీ సూర్యనారాయణ, అల్లాడ సూరిబాబు, గాబు వీర వెంకట సత్యనారాయణ; కార్యవర్గ సభ్యులుగా అలమండ సుబ్రహ్మణ్యం, కాకర చిన్నోడు, కోరుకొండ వెంకట రామకృష్ణ, వెన్నా శివకుమార్‌, చిటికెల శ్రీరామ పాత్రుడులను నియమించారు.

● లీగల్‌ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా బత్తుల రవికుమార్‌; ప్రధాన కార్యదర్శులుగా పోతుల జోగేష్‌, పిట్టా సుగుణరావు; కార్యదర్శులుగా అడపా సురేష్‌, పోతుల జోగేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా పాకలపాటి రవిధర్మ చక్రవర్తి, చోడిశెట్టి బాలాజీరావు, రామిశెట్టి సత్యనారాయణ, సింహాద్రి సూరిబాబు నియమితులయ్యారు.

● పబ్లిసిటీ వింగ్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా అరుమిల్లి ఏసుబాబు; ప్రధాన కార్యదర్శులుగా ఏనుగు శ్రీను, రావుల స్వామి; కార్యదర్శులుగా పెద్దిర్శి రమేష్‌, పక్తుర్తి జయబాబు, దొడ్డా వెంకటేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా యడ్ల వెంకటరమణ, రావి శ్రీను, ఈగల గంగా వెంకట సతీష్‌, నెమలికంటి కుమారి, బొడ్డు ఆంజనేయ చౌదరి, మదుకూరి రామకృష్ణ ఎంపికయ్యారు.

● సోషల్‌ మీడియా వింగ్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా జల్లి ప్రవీణ్‌కుమార్‌; ప్రధాన కార్యదర్శులుగా నెమలి శ్రీను, గంటా భాస్కర్‌; కార్యదర్శులుగా యేలగుండి జార్జికిరణ్‌, మోతుకూరి ధర్మరాజు, తుమ్మల గంగాధర్‌; కార్యవర్గ సభ్యులుగా సీహెచ్‌ గణేష్‌, కాలా వినయ్‌, గొర్రెల రాంబాబు, గుమ్ములూరి ఎస్‌ఆర్‌ సురేష్‌ పద్మరాజు, నక్కా పాండురంగ, సిమిల్లి బాలును నియమించారు.

● వీవర్స్‌ వింగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా దొడ్డి బాబ్జీ, నీలి అబ్బులు, యర్రా వెంకటేశ్వరరావు; కార్యదర్శులుగా జక్కా వరహాలుబాబు, వానపల్లి వెంకటరమణ, చుక్కల నాని, కాడా సూర్య సింగారావు; కార్యవర్గ సభ్యులుగా మొండి బాపనయ్య, బలపాటి సోమరాజు, శీరం దొంగబాబు, కొప్పుల చినబాబు, యర్రా శ్రీనివాసు, అల్లాడ పాపారావు నియమితులయ్యారు.

● వైఎస్సార్‌ టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నరాలశెట్టి నరసయ్య; ప్రధాన కార్యదర్శులుగా బర్రే అప్పారావు, శెట్టి సత్తిబాబు, జలిమి రాము; కార్యదర్శులుగా కలిగట్ల నానాజీ, పులి మధు, అక్కిరెడ్డి నాగార్జున; కార్యవర్గ సభ్యులుగా తోటాడ రాజు, అన్నంరెడ్డి రాజేష్‌, పిల్లా చిన్నా, బంగారు రాంబాబు, కండెల్లి రమేష్‌, గొంతిన రామారావులను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement