● జిల్లాలో బీభత్సం సృష్టించిన
ఈదురుగాలులు, అకాల వర్షం
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు,
భారీ వృక్షాలు
● అలంపూర్ యార్డులో
తడిసిన మొక్కజొన్న
● ఎన్‌హెచ్–44పై
విరిగిపడిన సిగ్నల్ లైట్స్, చెట్లు
● లారీ బోల్తా, ట్రాఫిక్‌కు అంతరాయం
వల్లూరులో కూలిన గుడిసె పైభాగం
ఉండవెల్లిలో పొలంలో విరిగిపడిన విద్యుత్ స్తంభం
అలంపూర్ చౌరస్తాలోని యార్డులో తడిసిన
మొక్కజొన్న ధాన్యం చూపుతున్న రైతులు
ఎర్రవల్లి మండలం నారాయణపురం స్టేజీలో
జాతీయ రహదారిపై బోల్తాపడిన లారీ


