మార్చురీలో మృతదేహాల ను భద్రపరచేందుకు బా డీ ఫ్రీజర్స్ తప్పనిసరిగా ఉంటుంది. సోమవారం జరిగిన సంఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాం. మరమ్మత్తులు ఉంటే నిర్వహణ అధికారులు సబంధిత టెక్నీషియన్స్‌తో మరమ్మత్తులు చేయించాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించినట్లు తెలితే శాఖ పరమైన చర్యలు ఉంటాయి. పలువురిపై ఇప్పటికే నిఘా ఉంచాం. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు గురి కాకుండా తగు చర్యలు తీసుకుంటాం. త్వరలో నివేధికాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
– రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్
●


