గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

రేగొండ: మండలంలోని పెద్దంపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ర్పడినప్పటి నుండి గ్రామాభివృద్ధికి ఎటువంటి ని ధులు కేటాయించలేదని ఆరోపించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంజూరైనవేనని తెలిపారు. ఇప్పటికై నా గ్రామానికి ని ధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సకినాల రవీందర్‌, బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు ర త్నాకర్‌, వార్డుమెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement