నాటారు.. నరికేశారు
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట–సుల్తాన్‌పూర్ గ్రామాల మధ్య హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో జగ్గయ్యపేట పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన విద్యుత్ తీగల కింద మొక్కలు నాటారు. మొక్కలు ఏపుగా ఎదిగి చెట్లుగా మారడంతో విద్యుత్ లైన్‌కు తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తీగలకు చెట్లు అడ్డుగా ఉన్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది నరికేశారు. ముందు చూపు లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా మొక్కలు నాటడంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందని ప్రజలు అంటున్నారు.
– రేగొండ


