గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు

Sep 18 2025 7:17 AM | Updated on Sep 18 2025 7:17 AM

గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు

గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు

గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు

రేగొండ: నాణ్యమైన విత్తనాలు గ్రామస్థాయిలోనే లభిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్‌లో వరి, పెసర పంటల క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే రైతులకు నిజమైన నేస్తాలన్నారు. రైతులు పండించిన నాణ్యమైన విత్తనాలు గ్రామస్థాయిలోనే ఇతరులకు ఇవ్వడం ద్వారా కల్తీ విత్తనాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ శాస్త్రవేత్తల బృందం హరి, వెంకట రాజుకుమార్‌, ఓంప్రకాష్‌, ప్రశాంత్‌, కొత్తపల్లిగోరి మండల వ్యవసాయాధికారి సారయ్య, ఏఈఓ ప్రశాంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement