పెరిగిన సెటిల్‌మెంట్లు..
జూదం, వ్యభిచారం, సెటిల్‌మెంట్, గంజాయి వినియోగం, అక్రమ వ్యాపారాలు జిల్లాలో భారీగా పెరిగిపోయాయి. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి ఇక్కడ దందాలు నిర్వహిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని మారణాయుధాలతో చంపేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో సంచరిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతుండటం హింసాకాండను తలపిస్తోంది.
జిల్లాలో వరుస ఘటనలు
భయాందోళనలో ప్రజలు
అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు