
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
బంగారం కొనుగోలు వినియోగదారులు
ప్రస్తుతం జనగామ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,100ల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,12,300లు పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతే వేగంగా పెరిగి కిలోకు రూ.1,50,000లకు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగినట్లుగా గణాంకాలు చెబుతు న్నాయి. 2024 దసరా సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.72వేలు మాత్రమే పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలుకగా, ఏడాదిలోపే 10 గ్రాముల బం గారం రూ.44వేలు, వెండి కిలో రూ.56 వేల వరకు పెరగడం గమనార్హం.
రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు..