G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు | - | Sakshi
Sakshi News home page

G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

G°² MýSÚët-ÌŸ-_a¯é ˘ భరించారు

వేములవాడ: మా నాన్న గుండ్లూరి ఆంజనేయులు. ఎన్ని కష్టాలొచ్చినా భరించేవారు. హైదరాబాద్‌ శివారులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లం. కేవలం నా చదువుల కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయి సివిల్‌ కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పని చేశారు. నేను నిద్ర లేవకముందే ఇంటి నుంచి వెళ్లి, నేను పడుకున్నాక ఇంటికి వచ్చిన రోజులు కోకొల్లలు. అప్పట్లో మాకు చెల్లించే స్కూల్‌ ఫీజులతో ప్లాట్లు వచ్చేవని నాన్న ఫ్రెండ్స్‌ అనేవారు. వారి మాటలను లెక్కచేయకుండా పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇప్పించారు. అలా చదవడం వల్లే నేను ఉద్యోగం సాధించి వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నా. నాన్నే నాకు స్ఫూర్తి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement