జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

44.0/30.0

7

గరిష్టం/కనిష్టం

తల్లికి బోనం.. తరించిన భక్తజనం

వేములవాడ: భీమన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది.

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది.

అంజన్నకు ప్రముఖుల పూజలు

మల్యాల: కొండగట్టు అంజన్నను సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వర్‌రావు, డీఆర్డీవో పీడీ రఘువరణ్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement