జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

శరణు శరణు మల్లన్న ఎండాకాలం.. బండి పైలం

43.0/27.0

7

గరిష్టం/కనిష్టం

గోపాల్‌పూర్‌లోని శ్రీజీల్గుల మల్లికార్జునస్వామి సన్నిధిలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఒగ్గుపూజారి శివయ్య ఆధ్వర్యంలో ఆది వారం రాత్రి ఆలయ ప్రాంగణంలో పెద్దపట్నం వేసి మల్లన్న, కేతమ్మ కల్యాణం కథ ప్రదర్శించారు.

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి వేళ వేడిగాలులు కొనసాగుతాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకే కాకుండా వాహనాల భద్రతకూ సవాలుగా మారుతున్నా యి. వాహనాలు, ఎలక్ట్ట్రానిక్‌ పరికరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది.

మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement