ధర పెరగడం లేదు | - | Sakshi
Sakshi News home page

ధర పెరగడం లేదు

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

ఈసారి పురుగులు, తెగుళ్లతో కాయలపై మంగు(నల్లని మచ్చలు) వస్తున్నాయి. ఆ కాయలను ఎవరూ కొనడం లేదు. ఢిల్లీ వ్యాపారులు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రేట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కిలో రూ.30 నుంచి రూ.35 మధ్యనే ఉంటున్నాయి. – ఎండీ.మోయిన్‌,

వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల

పెద్దకాయలు రావడం లేదు

ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడికాయలు పెద్దగా మార్కెట్‌కు రావడం లేదు. గతంలో జిల్లా నుంచి కనీసం 40 నుంచి 50లారీలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఇప్పుడు 10 నుంచి15కు మించడం లేదు. గల్ఫ్‌దేశాలకు ఎగుమతి లేకపోవడంతో ధరల మందగించాయి.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement