39.0/23.0
7
గరిష్టం/కనిష్టం
పెద్దమ్మ తల్లికి బోనాలు
రాయికల్: మండలంలోని ఆలూరులో పెద్దమ్మ తల్లికి బోనాలు చేశారు. మహిళలు బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య వెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.
మల్లన్న నాగవెల్లి వేడుకలు
కోరుట్లరూరల్: కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్‌పూర్ గ్రామ శివారులో మల్లన్న ఆలయంలో మంగళవారం సాయంత్రం మల్లన్న స్వామి నాగవెల్లి వేడుకలు ఘనంగా జరిగాయి.
గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026


