ఇబ్బంది పడొద్దనే.. | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పడొద్దనే..

Dec 22 2025 2:14 AM | Updated on Dec 22 2025 2:14 AM

ఇబ్బం

ఇబ్బంది పడొద్దనే..

యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరియా బుకింగ్‌ యాప్‌ రూపొందించాం. ఇంటి నుంచే సులువుగా బుకింగ్‌ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్‌ పెద్దపల్లి

రైతులకు ఎంతో మేలు

కలెక్టర్‌ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన యూరియా బుకింగ్‌ యాప్‌ వినియోగంతో రైతులకు ఎంతో మేలు కలిగిస్తుంది. జిల్లాలో ఈనెల 1నుంచి 17వరకు ఈ యాప్‌ ద్వారా 27,110 బస్తాల యూరియా అమ్మకాలు జరిగాయి. యాప్‌ వినియోగంపై రైతులకు తమ శాఖ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్‌, డీఏవో, పెద్దపల్లి

ఇబ్బంది పడొద్దనే..
1
1/1

ఇబ్బంది పడొద్దనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement