ఏర్పాట్లు బాగున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు బాగున్నాయ్‌

Dec 19 2025 8:21 AM | Updated on Dec 19 2025 8:21 AM

ఏర్పా

ఏర్పాట్లు బాగున్నాయ్‌

విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్‌ వచ్చా. పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. రాత్రిబస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. – భాగ్యలక్ష్మి, జూనియర్‌ లెక్చరర్‌

సంతృప్తిగా ఉంది

సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి.

–సామ శిరీష, ఉప్పట్ల, మంథని

ఏర్పాట్లు బాగున్నాయ్‌ 
1
1/1

ఏర్పాట్లు బాగున్నాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement