నీరు పచ్చరంగులో వస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

నీరు పచ్చరంగులో వస్తున్నాయి

Mar 17 2025 10:19 AM | Updated on Mar 17 2025 11:10 AM

కోరుట్లలో నీరంతా కలుషితం అవుతోంది. ప్రతి కాలనీలో నల్లా నీరు పచ్చరంగులో వస్తున్నాయి. వాటర్‌ ప్లాంట్ల వద్ద నీటిని కొనుక్కుంటున్నాం. అధికారులు స్పందించి నీరు కలుషితం కాకుండా చూడాలి.

– ఫసియోద్దీన్‌, కోరుట్ల

నల్లా ఉన్నా.. సరఫరా లేదు

రెండేళ్ల క్రితం నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. కానీ ఇంతవరకు నీటి సరఫరా లేదు. వేసవిలో బోర్లు ఎండిపోతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అధికారులు స్పందించి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.

– భీంరావు, మెట్‌పల్లి

నీరంతా కలుషితం

నీరు రంగుమారాయి. అవి తాగితే రోగాల పాలే. బయట కొనుగోలు చేసుకుంటున్నాం. ఇంత లీకేజీలు అవుతున్నా అధికారులు మరమ్మతు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు స్పందించి మంచినీటిని సరఫరా చేయాలి. – కిశోర్‌, విద్యానగర్‌, జగిత్యాల

నీరు పచ్చరంగులో వస్తున్నాయి
1
1/2

నీరు పచ్చరంగులో వస్తున్నాయి

నీరు పచ్చరంగులో వస్తున్నాయి
2
2/2

నీరు పచ్చరంగులో వస్తున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement