డీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

డీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా నూతన కార్యవర్గం

May 3 2026 7:17 AM | Updated on May 3 2026 7:17 AM

కాళోజీ సెంటర్‌: డీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా డి.మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.రవీందర్‌, ఎస్‌.సుధారాణి, డి.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.గోవిందరావు, కా ర్యదర్శులుగా టి.సూరయ్య, ఎం.రామస్వామి, టి.సదానందచారి, కె.నర్సింహులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా బి.జాన్‌నాయక్‌, టి.అరుణాదేవి, ఆర్‌.రామిరెడ్డి, కె.కొ మ్మ య్య, డి.శ్రీనివాస్‌, ఫ్రాన్సిస్‌ జేవియర్‌, ఆడిట్‌ కమి టీ కన్వీనర్‌గా పి.వెంకటేశ్వర్‌రావు, సభ్యులుగా అశోక్‌, భద్రయ్యను ఎన్నుకున్నటు, నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement