
వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి
వర్షం పడిన ప్రతి సారి రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. మోకాళ్ల లోతు దాకా నీరు రావడంతో ద్విచక్రవాహనం మీద బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బండి తడిసిపోయి స్టార్ట్ కావడం లేదు.
– జగదీష్‌కుమార్, నెహ్రూనగర్
ఉదయం పూట ఎండగా ఉంటోంది. రాత్రి అయితే చాలు వర్షం విపరీతంగా కురుస్తోంది. ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఈ వర్షాల దెబ్బకు డ్రెయిన్లు పొంగిపోయి ఇళ్లు మునిగి పోతున్నాయి.
– లక్ష్మి, స్తంభాల గరువు
●

వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి

వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి