‘బేబీ రిస్ట్‌’ అంటే ఏంటో తెలుసా..! | Health Tips: Thumb and wrist pain after having a baby | Sakshi
Sakshi News home page

‘బేబీ రిస్ట్‌’ అంటే ఏంటో తెలుసా..!

May 8 2026 5:06 PM | Updated on May 8 2026 6:48 PM

Health Tips: Thumb and wrist pain after having a baby

నెలల పిల్లలనూ, క్యూట్‌గా ఉండే టాడ్లర్స్‌నూ గాల్లోకి ఎగరేసినట్టుగా అమాంతం ఎత్తుతుంటారు తల్లులు. చిన్నపిల్లలను ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బొటన వేలూ, చూపుడువేలు మధ్యన ఎత్తుకుని గిరగిర తిప్పుతూ ఎగరేసినట్లుగా చేసే సమయంలో చూపుడువేలూ, బొటనవేలి మధ్యనా, అలాగే మణికట్టు దగ్గర ఒత్తిడి కారణంగా  టెండన్లు దెబ్బతినడం వచ్చే నొప్పిని ‘బేబీ రిస్ట్‌’ అంటారు. 

ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్‌ టెనోసినోవైటిస్‌’ లేదా ‘డి క్వెర్వెయిన్స్‌ టెండనైటిస్‌’ అంటారు. ఈ నొప్పి లేదా ఇన్‌ఫ్లమేషన్‌ మరీ ఎక్కువగా ఉంటే పెయిన్‌కిల్లర్స్‌తో చికిత్స అందించవచ్చు.  

(చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement