వేసవి శిక్షణలో తమ పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా చేర్పిస్తున్నారు. ఈ శిక్షణ పొందిన క్రీడాకారులు వేసవితో ఆగిపోకుండా నిరంతరం శిక్షణ పొందితే జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారవుతారు. ఈ ఏడాది శిక్షణకు సుమారు 120 మంది చేరారు. ఉదయం, సాయంత్రం అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు డీఎస్‌డీఓ సతీష్ కుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారు.
–పీవీ రామ్‌కుమార్, టెన్నిస్ సంఘ
రాష్ట్ర కార్యదర్శి, కోచ్ ●


