● చిన్నారులు.. చేపాట్లు..
పెదపట్నం అగ్రహారంలో రైతు దొడ్డా కృష్ణమూర్తికి చెందిన జెర్సీ ఆవు బుధవారం కవల దూడలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆవులు ఒక దూడకే జన్మనిస్తాయి. ఇది అరుదైన ఘటన అని పశు వైద్యాధికారి చేగొండి శ్రీరామ్ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నుట్టు రైతు కృష్ణమూర్తి తెలిపారు.
– మామిడికుదురు
జలపుష్పాల కోసం వలతో వేట సాగిస్తున్న చిన్నారులు


