● ఇష్టారాజ్యం కాబట్టీ | - | Sakshi
Sakshi News home page

● ఇష్టారాజ్యం కాబట్టీ

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

అడిగేవారు లేక ఇష్టారాజ్యం అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు పుట్టుకొస్తున్నాయి. తెలంగాణలోని వ్యాపారులు సరిహద్దున ఉన్న ఎటపాక ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఎటపాక మండల కేంద్రంలో భద్రాచలం, చర్ల ప్రధాన రహదారికి పక్కనే సుమారు 10 వరకూ బూడిద ఇటుక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అనధికారంగా కొందరు విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఇటుకల తయారీకి ఐటీసీ నుంచి వస్తున్న వ్యర్థాలను నల్ల, తెల్ల బూడిదతో పాటు జిప్సం, ఇసుక మిశ్రమాలను ఉపయోగిస్తున్నారు. వీటిని రహదారి పక్కనే కుప్పలుగా వేయడంతో గాలికి ఎగిరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

– ఎటపాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement