వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోట
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలలో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా పడాల వీర రాఘవరెడ్డి (రాజమహేంద్రవరం రూరల్), రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా యాళ్ల బాబూరావు (కొవ్వూరు), రాష్ట్ర వీవర్స్ వింగ్ సెక్రటరీగా దొంతంశెట్టి వీరభద్రయ్య (రాజమహేంద్రవరం రూరల్), స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా గుడా విజయరాజ్ (కొవ్వూరు), రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా యార్లగడ్డ జోషి బాబు (కొవ్వూరు), రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా సీహెచ్ సూర్యనారాయణరెడ్డి అలియాస్ సునీల్ రెడ్డి (అనపర్తి), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా సుంకర సత్యనారాయణ ( కొవ్వూరు) నియమితులయ్యారు.