యువకుడిపై టీడీపీ నాయకుల దాష్టీకం | TDP Leaders Poured Petrol On The Young Man | Sakshi
Sakshi News home page

యువకుడిపై టీడీపీ నాయకుల దాష్టీకం

Jun 14 2021 11:18 AM | Updated on Jun 14 2021 11:31 AM

TDP Leaders Poured Petrol On The Young Man  - Sakshi

మైదుకూరు మండలం వనిపెంటలో టీడీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు. మద్యం అమ్మకాల్లో మోసం చేశాడని నాని అనే యువకుడిని కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించే యత్నం చేశారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: మైదుకూరు మండలం వనిపెంటలో టీడీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు. మద్యం అమ్మకాల్లో మోసం చేశాడని నాని అనే యువకుడిని కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించే యత్నం చేశారు. ఆ యువకుడికి తీవ్రగాయాలు కావడంతో కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
సాక్షి ఎఫెక్ట్‌: పల్లా ఆక్రమణలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement