భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య | Lovers Committed Suicide In Visakhapatnam Gajuvaka By Jumping From The Building | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య

Dec 3 2024 8:55 AM | Updated on Dec 3 2024 10:22 AM

Lovers Suicide In Visakhapatnam Gajuvaka

సాక్షి,విశాఖపట్నం:గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం(డిసెంబర్‌3) తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్‌మెంట్‌ మూడవ అంతస్తు  పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకుంది.

మృతులను పిల్లి దుర్గారావు,సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏం కష్టం వచ్చింది తల్లీ..

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement