తలదాచుకోవాలన్నా తిప్పలే | - | Sakshi
Sakshi News home page

తలదాచుకోవాలన్నా తిప్పలే

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

నాయనా.. ఈ ఎండకి ఎలా తట్టుకునేది. పని చేసే చోట కనీసం తల దాచుకోవడానికి చిన్న నీడ కూడా లేదు. పొద్దున్నే ఎండ ముదరకముందే పనికి వస్తే, ఫేస్‌ అటెండెన్స్‌ పడక గంటల తరబడి ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఫోన్‌లో సిగ్నల్‌ రాదట.. మా ముఖాలు గుర్తు పట్టలేదట. ఇవన్నీ మాకు తెలియవు కానీ, ఆ హాజరు పడకపోతే ఆ రోజు కూలీ రాదని భయం. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పెట్టడం లేదు. ఇంటి నుంచే తెచ్చుకోవాల్సి వస్తోంది. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు.

– వెంకటేష్‌, ఉపాధి కూలీ

Advertisement
 
Advertisement
Advertisement