కాణిపాకం: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆమెకు అందజేశారు. దేవస్థానం ఈవో పెంచలకిషోర్, టెంపుల్స్ ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు పాల్గొన్నారు.
మేమింతే..మారం అంతే!


