మా గతి ఇంతేనా సర్‌! | - | Sakshi
Sakshi News home page

మా గతి ఇంతేనా సర్‌!

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

మా గతి ఇంతేనా సర్‌!

మా గతి ఇంతేనా సర్‌!

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను పట్టించుకోండి సారూ అంటూ మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్‌రెడ్డి కోరారు. ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీని కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఆయన కలెక్టర్‌తో మాట్లాడుతూ 2025లో మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రాబోయే సీజన్‌లోనైనా రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆ సంఘం నాయకులు సంజీవరెడ్డి, హేమలత, మునిరత్నంనాయుడు, త్యాగరాజరెడ్డి, సందీప్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, భారతి, జయదేవయ్య, చెంగల్‌రాయరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement