
వసతులు కల్పించాలి
కార్మికులకు వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఇస్తున్న సదుపాయాలను కాలానుగుణంగా మార్పు చేయాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను రెగ్యూలర్ వాచ్‌మెన్లతో సమానంగా ఇవ్వాలి. ఈపీఎస్పీడీసీఎల్‌తో సమానంగా ఏరియా అలవెన్స్‌లు ఇవ్వాలి. – చిట్టిబాబు,హమాలీ
రోడ్డున పడతాం
కాంట్రాక్టర్‌కు పనులు ఇస్తే మేమంతా రోడ్డును పడతాం. ఎందుకంటే వారు పీస్ రేటు కాకుండా నెలవారీ వేతనాలు ఇస్తారు. సెలవులు పెట్టినా, ఆలస్యంగా వచ్చినా వేతనాలు కట్ చేస్తారు. దీంతో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం కోల్పోతాం. మమ్మల్ని తీసేసి కొత్తవారిని తక్కువ వేతనాలకు పనిలో పెట్టుకుంటారు.
– ఆనంద్, హమాలీ

వసతులు కల్పించాలి