
ఆరోగ్యానికి పుండు
పండ్లు మాటున విషం పొంచి ఉంది. కాయలను రసాయనాలతో మాగబెట్టడడంతో వాటిని తింటే అనారోగ్యం పాలవుతున్నారు.
జిల్లా సమాచారం
రైతు భరోసా కేంద్రాల సంఖ్య 502
ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం 71,305 హెక్టార్లు
వేరుశనగ సాధారణ విస్తీర్ణం 35,238 హెక్టార్లు
మొత్తం రైతుల సంఖ్య 1.80 లక్షలు
వేరుశనగ సాగు చేసే రైతులు 90 వేలు (సుమారు)
జిల్లాకు అవసరమైన వేరుశనగ విత్తనం 40,338 క్వింటాళ్లు
కోతపెట్టిన విత్తనం 13,988 క్వింటాళ్లు
ప్రస్తుత విత్తన కేటాయింపు 26,350
వేరుశనగ కే–6రకం కేజీ మార్కెట్ ధర రూ.93
నారాయణి కేజీ ధర రూ.95
– 8లో
– 8లో