
మా ఊరికే వస్తున్నారు
ఆరు నెలలకు కిత్రం అనారోగ్యం బారిన పడ్డా. వ్యానులో మాఊరికి డాక్టర్ వస్తున్నారని తెలిసి అక్కడు వెళ్లి పరీక్షలు చేయించునున్నా. బీపీ, షుగర్ లేవు అన్నారు. రక్త పరీక్ష చేశారు. రక్తం తక్కువ ఉందని మందులు, టానిక్ ఇచ్చారు. అలాగే ఒళ్లు నొప్పులకు మాత్రలు ఇచ్చారు. బాగా తగ్గాయి. ప్రతీ నెలా చెకప్ చేయించుకుంటున్నా. ఆరోగ్యం బాగుంది. ఫ్యామిలీ డాక్టర్ వల్ల పేదలకు మేలు జరుగుతోంది. – లక్ష్మమ్మ, పాలకూరు, పూతలపట్టు మండలం