300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ | Stock market updates on 02 June 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

Jun 2 2026 9:33 AM | Updated on Jun 2 2026 9:35 AM

Stock market updates on 02 June 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు నష్టపోయి 23,266 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 323 పాయింట్లు దిగజారి 73,958 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.19

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 94.2 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.26 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.42 శాతం పుంజుకుంది.

Today Nifty position 02-06-2026(time: 09:32 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement